ADB: గాదిగూడ మండలంలోని డోంగర్గావ్ గ్రామ సమీపంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి కొన్ని నెలల క్రితం రూ.30 లక్షలు మంజూరైనా పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దాన్ని నిర్మించేందుకు ఎవరు ముందుకురావడం లేక అలానే ఉండిపోయింది. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే రోడ్డుపై నీరు ప్రవహించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.
వార్తలు
బ్రిడ్జి నిర్మాణం కోసం ఎదురుచూపులు
Advertisement
Advertisement
Advertisement


