హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హార్బర్‌లో చేపలకు భలే గిరాకీ..!

Advertisement

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఎండు చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రకరకాల ఎండు చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు, మత్స్యకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మంచి వ్యాపారం జరుగుతోంది.

Advertisement

Advertisement