HNK: కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సర్పంచ్ పుల్లూరి రవీందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేటి నుంచే బెల్ట్ షాపులు మూసివేయాలని నిర్ణయించారు. తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయాలని పాలకవర్గం నిర్ణయించింది.
వార్తలు
VIDEO: బెల్ట్ షాపుల నిషేధానికి గ్రామ పంచాయతీ తీర్మానం
Advertisement
Advertisement
Advertisement


