హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: షాపులను కూల్చేశారని బాధితుల రోధన

Advertisement

HYD: మోతీనగర్ చౌరస్తాలో ముందస్తు సమాచారం లేకుండానే హైడ్రా అధికారులు వందల షాపులను కూల్చేశారని బాధితులు వాపోయారు. భర్తను కోల్పోయి చిన్న షాపుతో బతుకుతున్న మహిళతో సహా అనేకమంది ఉపాధి కోల్పోయామని విలపించారు. రూ.లక్షల, కోట్ల ఆక్రమణలు వదిలేసి పేదలపై కక్ష సాధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని రోధిస్తున్నారు.

Advertisement

Advertisement