E.G: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సేవాభావాన్ని చాటిచెప్పారు. ఇవాళ రాజమండ్రి 41వ డివిజన్‌కు చెందిన ఓ పేద విద్యార్థికి విద్యా ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విద్యార్థి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందించి ఆర్థిక సహాయం అందించారు.
వార్తలు
పేద విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం
Advertisement
Advertisement
Advertisement


