హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ఫారాలు స్వీకరించిన మాజీ మంత్రి పువ్వాడ

Advertisement

ఖమ్మం: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు బీఎల్‌ఓ షాహీన్ కమల్ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం తమ వివరాలు సరిచూసుకుని ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌‌వోలకు గడువులోగా సమర్పించాలని పువ్వాడ సూచించారు.

Advertisement

Advertisement