అయోధ్య రామమందిరం కానుకల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా టెంపుల్ కాంప్లెక్స్‌లోని డబ్బులు లెక్కించే గది(కౌంటింగ్ రూమ్) లోపల ఉన్న మొదటి ఫోటో తాజాగా లీకైంది. ఈ కేసులో ఇప్పటివరకు టిన్నూ యాదవ్, లవ్ కుష్ మిశ్రాతో పాటు మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వార్తలు
అయోధ్య రామాలయం చోరీ కేసు.. నిందితుల ఫోటో లీక్
Advertisement
Advertisement
Advertisement


