హైదరాబాద్: 28°C
వార్తలు

హనీమూన్ హత్య కేసు.. సుప్రీం కీలక నిర్ణయం

Advertisement

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌కు బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే విధించిందించేందుకు నిరాకరించింది. సోనమ్‌కు మేఘాలయ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ.. మేఘాలయ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మేఘాలయ కోర్టు ఇచ్చిన బెయిల్‌కు మద్ధతు ఇచ్చింది.

Advertisement

Advertisement