WNP: మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన క్రైస్తవ మైనార్టీల నుంచి ఆర్థిక సహాయ పథకం కోసం ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. అర్హులైన వారు ఈనెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040-23391067 సంప్రదించాలన్నారు.
వార్తలు
క్రైస్తవ మైనార్టీలకు ఆర్థిక సహాయ పథకం
Advertisement
Advertisement
Advertisement


