KMM: జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దుద్దిళ్ల శ్రీను బాబు.!
Advertisement
Advertisement
Advertisement


