AP: వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని తెలిపారు. కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్ని గ్రేడ్‌ల పొగాకును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
వార్తలు
పొగాకు కొనుగోళ్లలో అక్రమాలు సహించం: అచ్చెన్న
Advertisement
Advertisement
Advertisement


