హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

Advertisement

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో అనారోగ్య సమస్యలతో మృతిచెందిన కోడముంజ రాజయ్య కుటుంబానికి గాంధీనగర్ గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నాడు కమిటీ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోలు సంపత్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement