తేనెటీగల ప్రపంచంలో మగ ఈగలు (డ్రోన్స్) విధి చాలా విచిత్రం. వీటి ప్రధాన లక్ష్యం రాణి ఈగతో సంగమం చేయడం. అయితే, ఈ ప్రక్రియే వాటికి చివరిది. సంభోగం సమయంలో డ్రోన్ తన జననేంద్రియాలను కోల్పోయి, వెంటనే చనిపోతుంది. ఒకే ఒక్క క్షణం కోసం ప్రాణాలను అర్పించే వీటి అస్తిత్వం ప్రకృతిలోని అత్యంత వింతైన, బాధాకరమైన త్యాగానికి నిదర్శనం. పునరుత్పత్తి కోసం మృత్యువును ఆహ్వానించడం వీటి సహజ సిద్ధం.
వార్తలు
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ
Advertisement
Advertisement
Advertisement


