అయోధ్య రామమందిర కానుకల చోరీ కేసులో దర్యాప్తును వేగవంతం చేస్తూ SIT రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా సిట్ బృందం ఇవాళ రామజన్మభూమి కాంప్లెక్స్‌ను స్వయంగా సందర్శించనుంది. అక్కడ విధుల్లో ఉన్న పలువురిని క్షుణ్ణంగా విచారించనున్నారు. అంతేకాకుండా, ఈ కేసులోని ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై ఆరా తీసేందుకు గానూ పలువురు బ్యాంక్ ఉద్యోగులకు సిట్ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేశారు.
వార్తలు
రామజన్మభూమి కాంప్లెక్స్‌కు సిట్ పయనం
Advertisement
Advertisement
Advertisement


