హైదరాబాద్: 28°C
వార్తలు

యాప్‌తో నిలిచిపోతున్న ఈ-రిక్షాలు

Advertisement

యాప్‌ ద్వారా రోడ్డుపై వెళ్లే ఈ-రిక్షాలను అకస్మాత్తుగా నిలిపివేస్తున్న వీడియో SMలో కలకలం రేపుతోంది. కేటుగాళ్లు 'BAT-BMS' యాప్‌ను వాడుతూ, ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థకు బ్లూటూత్‌తో కనెక్ట్ అయి వాహనాలను ఆఫ్ చేస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ రవాణాశాఖ మంత్రి పంకజ్ సింగ్, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement