హైదరాబాద్: 28°C
వార్తలు

5వ రోజుకు చేరుకున్న సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

Advertisement

PDPL: సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ఇవాళ 5వ రోజుకు చేరాయి. హక్కుల సాధనకై 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో అధికారులు ఉద్యమబాట పట్టారు. రామగుండం జీఎం కార్యాలయం ఎదుట మహిళా అధికారులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు వెనక్కి తగ్గేది లేదని నినాదాలు చేశారు.

Advertisement

Advertisement