హైదరాబాద్: 28°C
వార్తలు

నృత్య కళాశాలలో దరఖాస్తుల గడువు పొడిగింపు

Advertisement

TPT: టీటీడీ ఆధ్వర్యంలోని సంగీత, నృత్య కళాశాలలో 2026-27 సంవత్సరానికి రెగ్యులర్, పార్ట్ టైం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కార్యాలయం పేర్కొంది. వీణ, నాదస్వరం, హరికథ, మృదంగం, డోలు విభాగాలలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 11-60 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Advertisement

Advertisement