హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన మహిళకు చేపల పెంపక యూనిట్‌: కలెక్టర్

Advertisement

ASR: జిల్లాలో DAJGUA-PMMSY పథకం కింద కొత్త పాడేరులో పెరటి అలంకార చేపల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. రూ.1.97లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను గిరిజన లబ్ధిదారురాలు కిముడు జానకికి 90% సబ్సిడీతో అందజేశారు. తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో మహిళలు ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Advertisement