హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు–కూలీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

Advertisement

NTR: నందిగామ మండలం చందాపురంలో వీబీ-జీ రామ్-జీ (VB-GRAM-G) కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులు, రైతు కూలీలు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.     

Advertisement

Advertisement