మహారాష్ట్రలోని ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని దృష్ట్యా పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయగడ్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు అధికార యంత్రాంగం సెలవులు ప్రకటించింది. నీట మునిగిన ప్రాంతాల్లో SDRF, NDRF బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వార్తలు
వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
Advertisement
Advertisement
Advertisement


