హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీ విలీనం?

Advertisement

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని NCPని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తెరవెనక చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విలీనంపై ఇరు పార్టీలు సానుకూలంగా ఉన్నాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోసారి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో చర్చించి శరద్ పవార్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.

Advertisement

Advertisement