ADB: గోండి భాష సంరక్షణ, అభివృద్ధికి కృషి చేయాలని ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ అన్నారు. గురువారం బోథ్ మండలంలోని పట్నాపూర్ రాయిసెంటర్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న గోండి భాషను భవిష్యత్తు తరాలకు అందించాలని భాస్కర్ సూచించారు. సర్పంచ్ సుగుణ, సర్మేడి భీంరావ్, న్యాయవాది శంకర్, ఉప సర్పంచ్ మోహన్, తదితరులు ఉన్నారు.
వార్తలు
గోండి భాష అభివృద్ధికి కృషి చేయాలి: భాస్కర్
Advertisement
Advertisement
Advertisement


