హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆసుపత్రి మార్చురీలో ఫ్రీజర్ల కొరత

Advertisement

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఫ్రీజర్ల కొరత వేధిస్తోంది. 3 ఫ్రీజర్లలో 2 మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం ఒకే ఒక ఫ్రీజర్ అందుబాటులో ఉండటంతో, ఒకేసారి రెండు మృతదేహాలు వచ్చినప్పుడు భద్రపరచడం కష్టంగా మారుతోంది. నెలకు సగటున 25కు పైగా మృతదేహాలు పోస్టుమార్టం కోసం వస్తుండటంతో, ఫ్రీజర్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Advertisement

Advertisement