E.G: రాజమండ్రి నగరంలో లా అండ్ ఆర్డర్ విఫలం అయిందని YCP రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు ఆరోపించారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
రాజమండ్రిలో శాంతిభద్రతలు విఫలం: గంగాధరరావు
Advertisement
Advertisement
Advertisement


