హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నూరు కార్యదర్శిగా జగదీశ్వర్ రెడ్డి

Advertisement

KDP: చెన్నూరు మేజర్ పంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శిగా అంబటి జగదీశ్వర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఎనిమిది నెలలుగా ఇన్‌ఛార్జీ పాలనలో కొనసాగుతున్న పంచాయతీకి ఆయనను నియమించారు. బ్రహ్మంగారి మఠం మండలం నుంచి బదిలీపై వచ్చిన జగదీశ్వర్ రెడ్డి అభివృద్ధి పనులు వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Advertisement