BPT: చుండూరు మండలానికి చెందిన ముసునూరు శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.7.20 లక్షల వైద్య సహాయం మంజూరైంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీనివాస్ బిల్లులను ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రత్యేక సిఫార్సుతో సీఎంఆర్ఎఫ్‌కు పంపించారు. పరిశీలించిన ప్రభుత్వం వైద్య సహాయం మంజూరు చేసింది. గురువారం ఎమ్మెల్యే స్వయంగా చెక్కు అందజేశారు.
వార్తలు
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


