హైదరాబాద్: 28°C
వార్తలు

గోస్పాడులో పర్యటించిన బీజేపీ నేత

Advertisement

NDL: గోస్పాడు మండలం శ్రీనివాసపురం గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభివృద్ధి మధు పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక పార్టీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆవిష్కరించారు. అనంతరం ప్రతి గ్రామంలో పార్టీ బలపడే విధముగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement