KMR: పిట్లం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్లాన్ లీక్ కావడంతో నీరు రోడ్డుపై చేరాయి. రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే లీకేజీని మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
VIDEO: అంబేడ్కర్ చౌరస్తాలో భగీరథ పైప్‌లైన్ లీకేజ్
Advertisement
Advertisement
Advertisement


