హైదరాబాద్: 28°C
వార్తలు

అర్థరాత్రి కారును వెంబడించిన పోకిరీల అరెస్ట్

Advertisement

TG: హైదరాబాద్ ఘట్కేసర్-బోడుప్పల్ హైవేపై అర్ధరాత్రి ఓ కుటుంబాన్ని బైక్‌లతో వెంబడించి, భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఆధారంగా భువనగిరి మండలానికి చెందిన రంగ శివ(21), అఖిల్(20)లను గుర్తించి, వారి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement