కర్ణాటకలోని మాద పట్టణ సమీపంలోని క్వారీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తవ్వకాలు చేస్తున్న సమయంలో బండరాళ్లు దొర్లి అక్కడ పని చేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారంతా బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బండరాళ్లను తొలగించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
వార్తలు
BREAKING: క్వారీలో ప్రమాదం.. ఏడుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


