WNP: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం ఉదయం 6 గంటల సమయానికి 223 క్యూసెక్కుల స్వల్ప ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 316.68 మీటర్లు (1,038.976 అడుగులు) కాగా, స్థూల నీటి నిల్వ 6.218 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి కేవలం ఆవిరి రూపంలో 38 క్యూసెక్కుల నీరు వ్యయం అవుతుండగా, ఎలాంటి ఇతర కాల్వల విడుదలలు లేవని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
జూరాల తాజా ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో..!
Advertisement
Advertisement
Advertisement


