BDK: మణుగూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెస్సార్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ ఆస్పత్రిలో వివిధ విభాగాల నిపుణుల సేవలతో పాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


