HNK: సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న RS ప్రవీణ్ కుమార్ సవాలు స్వీకరిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. మీ పార్టీ మాజీ మంత్రులు వస్తె మేము చర్చకు సిద్ధమని, బాధ్యత గల మంత్రిగా చట్ట సభకు ఎన్నికైన శాసన సభ్యులుగా ఉన్న మీ పార్టీ మాజీ మంత్రులు వస్తే మేము ప్రెస్ క్లబ్ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని మంత్రి అన్నారు.
వార్తలు
మాజీ మంత్రులు వస్తే మేము చర్చకు సిద్ధం: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


