తమిళనాడులోని అన్నాడీఎంకేకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కనీసం ఐదుగురు మాజీ మంత్రులు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది కార్యకర్తలు టీవీకే కండుగా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరుగురు MLAలు టీవీకేలో చేరిన విషయం తెలిసిందే.
వార్తలు
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం
Advertisement
Advertisement
Advertisement


