హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 11న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

Advertisement

PLD: జూలై 11న రెండవ శనివారం పిడుగురాళ్ల సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి ప్రవల్లిక తెలిపారు. క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, ఎక్సైజ్, కుటుంబ తగాదాల కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement