GNTR: మంగళగిరి మండలంలోని కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. గురువారం ఉదయం నీటి పైప్‌లైన్ లీకేజీతో బస్సులు బయటకు వెళ్లే ప్రాంతంలో నీరు ప్రవహిస్తోంది. బస్టాండ్ చుట్టూ రోడ్డు పగిలిపోయి మురుగు నీరు నిల్వ ఉంటోంది. పైప్‌లైన్ లీకేజీ అరికట్టి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: మంగళగిరి బస్టాండ్‌లో పైప్‌లైన్ లీకేజీ
Advertisement
Advertisement
Advertisement


