GNTR: ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నాణ్యత లేని పనులను సహించబోమని హెచ్చరించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని కోరారు.
వార్తలు
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నసీర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


