హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

KDP: ప్రతిభ గల ఉపాధ్యా యులను గుర్తించి సత్కరించేందుకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులు - 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో షంషుద్దీన్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో పని చేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు ఎంఈవో, డీఈవో కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు.  

Advertisement

Advertisement