హైదరాబాద్: 28°C
వార్తలు

'మళ్లీ కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష'

Advertisement

NLG: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కట్టంగూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు.

Advertisement

Advertisement