తమ ఆధీనంలో ఉన్న ఖైదీలు, మత్స్యకారుల మార్పిడికి భారత్- పాక్ అధికారులు అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఇరు దేశాలు పంచుకున్నాయి. భారత్ వివరాల ప్రకారం ప్రస్తుతం మన కస్టడీలో 386 మంది పాక్ పౌర ఖైదీలు, 53 మంది పాక్ మత్స్యకారులు ఉన్నారు. అలాగే పాక్ వద్ద 52 మంది భారతీయ పౌర ఖైదీలు, 198 మంది మత్స్యకారులు మగ్గుతున్నారు.
వార్తలు
భారత్, పాక్ ఖైదీల మార్పిడికి చర్యలు
Advertisement
Advertisement
Advertisement


