ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన హైలెవల్ కమిటీ భేటీ అయింది. అక్రమ వలసలు, జనాభా మార్పులపై ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించనుంది. ఈ మేరకు కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అమిత్ షా ఆదేశించారు. దేశ భద్రత, జనాభా సమతుల్యత దృష్ట్యా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
వార్తలు
అమిత్ షా అధ్యక్షతన హైలెవల్ కమిటీ భేటీ
Advertisement
Advertisement
Advertisement


