హైదరాబాద్: 28°C
వార్తలు

యూజర్‌ నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం స్పందన

Advertisement

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకువస్తున్న యూజర్ నేమ్ సదుపాయంపై కేంద్రం స్పందించింది. ప్రముఖుల పేర్లతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ ఈ ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్ లైన్ మోసాలు, వినియోగదారుల భద్రత కోణంలో సమీక్షిస్తున్నామని.. ఏదైనా ముప్పు ఉందని తేలితే మెటాకు నోటీసులు జారీ  చేయనున్నట్లు హెచ్చరించాయి.

Advertisement

Advertisement