పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కొంతమంది బీజేపీ శ్రేణులు గుడ్లు, కూరగాయలతో దాడి చేశారు. దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. తనపై దాడి జరుగుతున్నా పోలీసులు, CRPF బలగాలు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. గంటకుపైగా తను అక్కడే ఉన్నానని.. డీజీపీతో సహా అందరికీ ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు.
వార్తలు
ఎంపీ మహువా మొయిత్రాపై గుడ్లతో దాడి
Advertisement
Advertisement
Advertisement


