KNR: వీణవంక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డా. శ్రీరామ్, డిప్యూటి DMHO డా. ప్రభుదాస్ కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను, ఔషధ నిల్వలను, రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO
Advertisement
Advertisement
Advertisement


