హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి కూలీ.. తెలుగు రాష్ట్రాల్లో 3 శాతం కంటే తక్కువే

Advertisement

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్‌జీ పథకం కింద 21 రాష్ట్రాల్లో రోజువారీ వేతనం రూ.300గా నిర్ణయించారు. గుజరాత్, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, హిమాచల్, యూపీతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక తెలంగాణలో రూ.308, ఏపీలో రూ.312, మహారాష్ట్రలో రూ.317, తమిళనాడులో రూ.345, కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401 చొప్పున రోజువారీ వేతనం చెల్లించనున్నారు.

Advertisement

Advertisement