TG: సోనియాగాంధీ చొరవ, ఎందరో ప్రాణత్యాగాల వల్లే తెలంగాణ సాధ్యమైందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని, 12 ఏళ్లలో TGకి ఏం ఇచ్చారో BJP నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసమే BJP 'జైశ్రీరామ్' అంటుందని, అయోధ్యలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మతాల పేరిట చిచ్చుపెట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
వార్తలు
'TGకి ఏం ఇచ్చారో BJP నేతలు చెప్పాలి'
Advertisement
Advertisement
Advertisement


