హైదరాబాద్: 28°C
వార్తలు

ఇసుక డంపులపై టాస్క్‌ఫోర్స్ దాడి.. భారీగా ఇసుక స్వాధీనం!

Advertisement

KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. CP గౌష్ ఆలం ఆదేశాల మేరకు సీటీసీ ACP వేణుగోపాల్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్, తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 ట్రిప్పుల ఇసుక డంపును పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement