హైదరాబాద్: 28°C
వార్తలు

YCPని గొడ్డలి పార్టీ అనే పిలవాలి: చంద్రబాబు

Advertisement

AP: రాష్ట్రంలో YCP కుట్రలకు హద్దు లేకుండా పోతోందని CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.' YCP నుంచి రోజుకో ఫేక్ న్యూస్, రోజుకో విన్యాసం బయటకు వస్తోంది. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు YCP నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే దాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరు కూడా ఆ పార్టీని గొడ్డలి పార్టీగానే పిలవాలి. మనందరికీ రాజధాని కావాలి, YCP అవసరం లేదు' అని చంద్రబాబు అన్నారు.

Advertisement

Advertisement