AP: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కడప స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలనకు బయలుదేరిన YCP బృందాన్ని పోలీసులు అడ్డగించారు. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు అనుమతి లేదని YCP నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ YCP నాయకులు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
కడప స్టీల్‌ప్లాంట్ పరిశీలనకు YCPకి నో పర్మిషన్
Advertisement
Advertisement
Advertisement


