హైదరాబాద్: 28°C
వార్తలు

'అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ'

Advertisement

GNTR: వూటుకూరి హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీపై బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ గణేష్ కుమార్ మాట్లాడారు. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో విద్యుత్ పరికరాల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సిబ్బందికి రెగ్యులర్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. హాస్పిటల్ వ్యవస్థాపకుడు డా.వూటుకూరి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement